ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్ | Arnab Goswami farewell speech leaked | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 4 2016 9:27 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ 'టైమ్స్‌ నౌ' ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకున్న సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు ప్రసంగం వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. మూడు నిమిషాల నిడివున్న ఈ వీడియోను గురువారం ఆన్ లైన్ లో పెట్టారు. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. మీడియా స్వేచ్ఛపై నమ్మకం కోల్పోవద్దని తన టీమ్ కు సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement