రోడ్డున పడనున్న ఆరోగ్య మిత్ర ఉద్యోగులు | Around 7 thousands arogya mitra employees removed in ap | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 20 2016 2:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త నియామకాలకు అనుమతిస్తూ జీవో-28 ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త ఏజెన్సీ ల నియామకానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు నియమించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 13 జిల్లాల్లోని దాదాపు 7 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement