జర్నలిస్టుపై జైట్లీ సీరియస్‌ | arun jaitley fires on journalist | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 24 2017 2:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్‌ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్‌లో బుల్లెట్‌ రైలు గురించి ప్రసంగిస్తున్నారు.జైట్లీ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్‌ ట్రైన్‌ను ఏమంటారని అడిగారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement