బాబ్లీ గేట్లు ఎత్తివేత | Babli project gates to be opened today | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 1 2017 2:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

మహారాష్ట్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు కలిసి ఈ రోజు బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరిచారు. నాందేడ్‌ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్ట్‌ 14 గేట్లు తెరవడంతో నీరు కిందకు వస్తోంది. కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు అధికారులు శనివారం గేట్లు ఎత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement