అది ఎక్కడి దృశ్యమో తెలియదు. ఆ పాప ఎవరో కూడా ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ, ఆ చిన్నారి వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అతి తక్కువ కాలంలోనే వాట్సప్, ఫేస్‌బుక్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా విపరీతంగా ఫేమస్ అవుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందంటారా.. మంచం మీద ఎవరో ఒక వ్యక్తి పడుకుని, తన పొట్టమీద ఆ చిన్నారిని కూర్చోబెట్టుకున్నారు. ఆయన బహుశా ఆ చిన్నారికి అత్యంత సమీప బంధువు అయి ఉంటారు. ఆ పాప మాత్రం తన తల్లి కోసం ఏడుస్తోంది.
Published Wed, Mar 8 2017 10:48 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement