నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ... | Banks duped of Rs 1.33 crore with fake gold pledging | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 22 2017 6:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో కరూర్‌వైశ్యాబ్యాంకులో అప్రజైర్‌ (బంగారు ఆభరణాల పరిశీలకుడు) గా విధులు నిర్వహిస్తున్న ఘరానామోసగాడు బ్యాంకుకే కన్నం పెట్టాడు. నకిలీ బంగారు ఆభరణాలను ఒరిజినల్‌ బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ. 1,33,55,000 లను కొల్లగొట్టాడు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement