టీవీ లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ మహిళను అనుచితంగా తాకినందుకు ఓ ప్రముఖ జర్నలిస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీబీసీ జర్నలిస్ట్ బెన్ బ్రౌన్ ఇంగ్లండ్ లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో నార్మన్ స్మిత్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు.