దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు | Bhadrachalam temple: Missing ornaments find in Locker | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 28 2016 10:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన బంగారు ఆభరణాలు శనివారం దొరికాయి. గర్భగుడిలో ఆభరణాలు భద్రపరిచే బీరువాలోనే ఇవి కనిపించడంతో ఊపిరి దదపీల్చుకున్నారు. దీంతో తొమ్మిది రోజులపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. దొరికిన ఆభరణాలను ఈవో రమేష్‌బాబు విలేకరులకు చూపించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. పంచనామా నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయాధికారులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement