సీబీఐ విచారణకు సిద్ధమా? | Bhumana Karunakar Reddy comments on chandrababu | Sakshi
Sakshi News home page

Sep 13 2016 7:28 AM | Updated on Mar 21 2024 5:15 PM

ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement