'బెన్ రాజీనామా అందింది' | BJP accepts Anandiben Patel's resignation as Gujarat Chief Minister | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 1 2016 6:58 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ రాజీనామా లేఖ అందినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బెన్ రాజీనామాపై పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement