జార్ఖండ్ లో కమలం.. | bjp-shines-in-jarkhand | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 23 2014 7:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. 81 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 42 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకుంది. అయితే అధికార జేఎంఎం మాత్రం 18 సీట్లకే పరిమితం కాగా, జేవీఎం 7 సీట్లతో మూడో్ స్థానంలో నిలిచింది. కాగా, కాంగ్రెస్12 సీట్లను మాత్రమే కైవశం చేసుకుని ఊరట చెందింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందడం గమనార్హం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement