రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా? | botsa satyanarayana comments over AP cabinet reshuffle | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 2 2017 5:52 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

సీఎంగా చంద్రబాబు, గవర్నర్ గా నరసింహన్ పనికిరారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పూనుకుంటే గవర్నర్ ఏవిధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement