విజయనగరం జిల్లాలో కిడ్నాప్‌ కలకలం | boy kidnap in vizianagaram district | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 30 2017 1:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

విజయనగరం జిల్లాలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేగింది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం పోరాం గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మాదేష్‌(3) అలియాస్‌ పండును దుండుగులు కిడ్నాప్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement