మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్‌ | By the end of 2017, providing drinking water facility to every house through a pipeline | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 20 2016 4:32 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మిషన్‌ భగీరథపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటింటికి మంచి నీటితోపాటు ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం మిషన్ భగీరథ పైప్లైన్‌లతోపాటు ఫైబర్ గ్రిడ్ కేబుల్ను ఏర్పాటుచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement