హోంగార్డుల వీడియో కలకలం | Cash-for-duty video of Home Guard jawans goes viral | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 26 2017 12:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

లంచమిస్తేనే డ్యూటీ కేటాయిస్తామని ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారని కొందరు హోంగార్డులు విడుదల చేసిన వీడియో సంచలనమైంది. రాజస్తాన్‌లోని బికనీర్, శ్రీగంగానగర్, హనుమాన్‌ఘర్, చురు ప్రాంతాలకు చెందిన జవాన్లు వీడియోలో ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement