నోట్ల పక్కదారి: పోస్టల్ అధికారులపై సీబీఐ కేసు | cbi case filed on two senior postal officials in hyderabad | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 28 2016 11:45 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నోట్ల మార్పిడి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులలో కూడా నగదు మార్చుకోవచ్చని చెప్పి, అక్కడకు కూడా 2వేల నోట్లు పంపడంతో.. హైదరాబాద్‌లోని కొన్ని పోస్టాఫీసులలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఇటీవల సోదాలు చేసిన తర్వాత.. హైదరాబాద్‌లోని ఇద్దరు సీనియర్ పోస్టల్ అధికారుల మీద కేసు నమోదు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement