గాల్లో 30అడుగులు ఎగిరిపడ్డారు | CCTV Shows Pune Car Accident, People Flung In Air | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 18 2017 8:42 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

పుణెలో దారుణం.. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఐదుగురు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు అమాంతం ఢీకొట్టింది. దీంతో అందులోని ఇద్దరు కనీసం 30 అడుగుల దూరంలో ఎగిరి పడగా ఇద్దరు కారు కిందే ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో మూడేళ్ల ఇషా విశ్వకర్మ అనే పాప అక్కడికక్కడే చనిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement