సంక్షోభాలు తట్టుకుని ముందుకెళ్లాలి : బాబు | Chandrababu meeting with TDP Cadre | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 27 2015 11:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సంక్షోభాలను తట్టుకుని ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని స్థానిక శేషసాయి కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు మాట్లాడారు. రైతులకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులకు సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement