ఛత్తీస్‌గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్లు | chattisgarh-ready-to-supply-1000-megawatts | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 5 2015 9:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉందని, ఆ విద్యుత్‌ను పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించా రు. ఆ రాష్ర్టం నుంచి విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన లైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ మంత్రితో పాటు సీఎస్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement