ఎటు చూసినా సగమే కనిపిస్తున్న మిద్దెలు, మేడలు.. వీధులోకి అడుగుపెట్టాలంటే ఇంటిపై నుంచి దూకేయాల్సిన పరిస్థితి.. దూకేశాక పీకల్లోతూ నీరులో అతికష్టం మీద ఒక అడుగు ముందుకు.. ఆ నీటిలో ఏముందో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ విద్యుత్ వైర్లు, ఇతర వస్తువులు కాలికి తగిలి పడేస్తాయోనన్న గుండెల్లో గుబులు.. ఇదీ ప్రస్తుతం చెన్నై నగర దయనీయ పరిస్థితి.
Published Thu, Dec 3 2015 9:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement