తీరంలో 90శాతం ఆయిల్‌ తొలగింపు...! | Chennai oil spill, 90% of clean-up work over | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 5 2017 10:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సముద్రతీరంలో గతవారం రోజులుగా పేరుకుపోయిన ముడిచమురు వ్యర్థాలలో 90శాతాన్ని తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 65 టన్నుల ముడిచమురు రొంపిని శుభ్రపరిచినట్టు వెల్లడించింది. త్వరలోనే తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement