చిలీలో భారీ భూకంపం | Chile earthquake: massive 8.3 magnitude tremor strikes Santiago | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 17 2015 8:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.3గా నమోదైంది. సముద్రంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమవ్వడంతో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement