అమెరికాకు చైనా వార్నింగ్! | China warns US | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 9 2017 6:53 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

దక్షిణ కొరియాలో అమెరికా మోహరిస్తున్న క్షిపణి రక్షక వ్యవస్థపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి వ్యవస్థకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దీని పరిణామాలను అమెరికా, దక్షిణ కొరియా ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement