శాంతి మహాయజ్ఞంలో చిరంజీవి | Chiranjeevi performed yagnam | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 23 2017 8:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తీశ‍్వరాలయానికి సమీపంలో నవయుగ నిర్మాణ సంస్థ నిర్మించిన రాజగోపురానికి మహాకుంబాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న విశ‍్వకల్యాణ శాంతి మహాయజ్ఞంలో సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement