నింగికెగిసిన ప్రముఖ గాయని | Classical singing legend Kishori Amonkar passes away at 84 | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 4 2017 11:29 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

ప్రఖ్యాత శాస్త్రీయ గాయకురాలు కిషోరి అమోంకర్‌ (84) ఇకలేరు. సోమవారం అర్థరాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ వర్గాలు మంగళవారం ప్రకటించాయి. శివాజీ పార్క్ స్మశానంలో మంగళవారం సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement