కర్ణాటకలోని కోలార్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థి కామేష్పై సహ విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. 60 శాతం గాయాలతో కామేష్ బెంగళూరు కింగ్జార్జ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. కామేష్పై దాడిచేసింది రాష్ట్ర విద్యార్థులేనని అనుమానిస్తున్నారు. కామేష్ తండ్రి అడ్వకేట్ అని తెలుస్తోంది.
Published Wed, Nov 13 2013 5:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement