సూర్యాపేటకు చెందిన అపర్ణ మెడిసిన్ విభాగంలో ఎనిమిది బంగారు పతకాలను సాధించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నట్టు విద్యార్థిని తండ్రి చలపతిరావు తెలిపారుసూర్యాపేటకు చెందిన అపర్ణ మెడిసిన్ విభాగంలో ఎనిమిది బంగారు పతకాలను సాధించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నట్టు విద్యార్థిని తండ్రి చలపతిరావు తెలిపారు
Published Sun, Dec 10 2017 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement