‘ఓటుకు కోట్లు’ కేసు ముఖ్యమంత్రి చంద్రబాబును ముచ్చెమటలు పట్టిస్తోంది. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం బుధవారం ఉదయం ఇదే అంశంపై అక్కడి నుంచే ముఖ్య నేతలు, అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు.
Published Thu, Sep 1 2016 6:40 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM