పాతికేళ్లుగా ఇక్కడే షాపింగ్ చేస్తున్నా | CM KCR cloths shopping at hyderguda | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 19 2016 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం హైదర్గూడలో బట్టలు కొనుగోలు చేశారు. హైదర్గూడలోని సాయిఖాదీ భండార్లో ఆయన షాపింగ్ చేశారు. క్లాత్ కొనుగోలు చేసిన కేసీఆర్ అక్కడే కొలతలు ఇచ్చి స్టిచింగ్కు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తాను 1990 నుంచి అదే షాపులో బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారిగా బట్టల షాపింగ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement