ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ | cm kcr speaks over eamcet leakage case details | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 3 2016 7:22 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ఎంసెట్-2 పేపర్ లీకేజీ ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇక్బాల్‌లను ఇందులో ప్రధాన సూత్రధారులుగా గుర్తించింది. మొత్తం 34 మంది బ్రోకర్లు ఈ లీకేజీ వ్యవహారంలో కుట్రదారులుగా ఉన్నారని.. వీరిలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement