రాష్ట్రపతికి ఘనస్వాగతం | CM KCR Welcomes President Pranab Mukherjee At Hyderabad | Sakshi
Sakshi News home page

Apr 26 2017 12:25 PM | Updated on Mar 21 2024 7:53 PM

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు గోవా నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement