‘స్కార్పిన్’ రహస్యాలు లీక్ | Combat Capability of India's Scorpene class Submarines Leaked | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 25 2016 10:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

భారత నౌకా దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్‌ఎస్ సాంకేతిక సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నిత సమాచారం లీక్ అయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement