రాజమండ్రి నుంచి పోటీ చేస్తా: అలీ | comedian ali to contest from rajahmundry | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 23 2014 3:59 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి తనను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతున్నారని, అయితే సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. ఏ పార్టీ నుంచి అని ప్రశ్నిస్తే ‘కాట్రవల్లి పార్టీ’ అంటూ తన సహజధోరణిలో చమత్కరించారు. స్థానిక గైట్ కళాశాలలో మైత్రి యువజనోత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement