హామీలు.. రైతు సమస్యలే ఎజెండా | Congress on trs government | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 27 2017 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను నిలదీయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, రైతుల సమస్యలు, వివిధ పథకాల్లో అవినీతి, అక్రమాలను ఎజెండాగా చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement