ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ | congress party tried to get mulayam singh killed, says narendra modi | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 16 2017 10:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను చంపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అలాంటి పార్టీతో ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement