తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. కానిస్టేబుల్ నియామకాల్లో 10% రిజర్వేషన్ కల్పించడంతోపాటు జీతభ త్యాలను ఆశించిన స్థాయిలో పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలు అలవెన్సులు కూడా అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Published Fri, Feb 17 2017 6:59 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement