8 కోట్ల పాత నోట్లు స్వాధీనం | crores of old notes seized while exchanging for new currency in hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 28 2017 6:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

నగరంలో సంచలనం.. రూ.8 కోట్ల పాత నోట్లు పట్టుబడ్డాయి. వాటిని మారుస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. బషీర్‌బాగ్‌లోని మొఘల్‌ కోర్టు బిల్డింగ్‌లో జైన్‌ అసోసియేట్, మాస్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పాత నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement