మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి! | CRPF faces setback in maoist attack at chhattisgarh | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 12 2017 7:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement