రైలులో రూ.342 కోట్ల డబ్బు మాయం | Currency notes worth Rs 342 crore missing from Chennai bound train | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 9 2016 6:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

అచ్చం కొన్ని సినిమాల్లో చూపించినట్లుగానే.. ఒక్కడో లేక ఇద్దరో.. అది కాకుంటే పెద్ద గ్రూపే చేశారో తెలియదుగానీ.. మొత్తానికి తమ చేతి వాటం చూపించారు. పకడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైలులో తరలిస్తున్నప్పటికీ వారు ఏకంగా ఆ రైలు పైకప్పునకు రంధ్రం చేసి లోపలికి దిగి దాదాపు రూ.342కోట్లు దొంగిలించారు. అవును ఇది నిజమే.. జరిగింది కూడా మన దగ్గరే.. తమిళనాడులో రైలులో తరలిస్తున్న ఆర్బీఐ డబ్బులో రూ.342 కోట్లు మాయమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement