తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో నాడా తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. గంటకు 45-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
Published Thu, Dec 1 2016 7:47 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM