'సింగరేణి’లో టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం | Dasoju Sravan takes on CM KCR | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 29 2017 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం ఓడిపోతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భయం పట్టుకుందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌ అన్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement