'సూటి మాట’ ఆవిష్కరణ | Devulapalli Amar book release in vijayawada | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 29 2017 12:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాజకీయాల విశ్లేషణపై సీనియర్‌ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన సూటి మాట పుస్తకాన్ని జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. చరిత్రకు సాక్ష్యాధారాలుగా అమర్ రాసిన పుస్తకం పనికి వస్తుందని వక్తలు కొనియాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement