విజయవాడ దుర్గగుడిలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో మంగళవారం అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి నివేదన సమర్పించే సమయంలో వీఐపీ భక్తులు గర్భాలయంలో ఉన్నారు. దీంతో భక్తులు బయటకు వచ్చే వరకు అమ్మవారి నివేదనను అధికారులు ఆపించేశారు.
Published Tue, Oct 4 2016 3:16 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
Advertisement