విజయనగరం ఆస్పత్రిలో దారుణం | Doctors negligence in vizianagaram cotton put in women stomach and forgotten | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 22 2016 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో డాక్టర్లు కాటన్ పెట్టి కుట్టేశారు. అనంతరం బాధిత మహిళను డిశ్చార్జ్ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement