ఉద్యోగం చేసి పోషిస్తేనే.. ఇంట్లోకి! | domestic violence:husband not allowing wife into home | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 31 2015 11:31 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

సాధారణంగా ఏ భర్త అయినా.. ఉద్యోగంచేసి తన భార్య, పిల్లలను పోషించేందుకు ఇష్టపడతాడు. కానీ.. దీనికి వ్యతిరేకంగా భార్య ఉద్యోగం చేసి తనను పోషిస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలంటూ ఓ భర్త తన భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసిన ఘటన గురువారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement