భారత ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసలు | Donald Trump Praises India's Growth Story, PM Modi At APEC Summit | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 11 2017 8:57 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను ఆ దేశ ప్రజలందర్నీ ఏకం చేయడంలో మోదీ విజయవంతంగా ముందుకు సాగుతున్నారని ఆయన కొనియాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అద్భుతమైన వృద్ధి సాధించిందని ట్రంప్‌ పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement