రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతున్న ’బాహుబలి-2’ సినిమా కోసం మందుబాబులు వీరంగం వేశారు. గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు మద్యం మత్తులో కేపీఎస్ థియేటర్ వద్ద గొడవకు దిగారు. లేడి లేచిందే పరుగు అన్నట్టు తమకోసం అర్ధరాత్రి బాహుబలి-2 షో వేయాలంటూ పట్టుబట్టారు