షారూక్ ఖాన్ కు ఈడీ నోటీసులు | ED notice to Bollywood superstar Shahrukh Khan | Sakshi
Sakshi News home page

Published Wed, May 13 2015 10:13 AM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM

ప్రముఖ బాలీవుడ్ హీరో, కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ అయిన షారూక్ ఖాన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కోల్కత్తా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో ఆర్థిక వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అతనికి ఈ నోటీసులు ఇచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement