అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. రీఫిల్ చేస్తుండగా ఒకేసారి ఎనిమిది సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలాయి. దాంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటన కల్యాణదుర్గం పీ సర్కిల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి జనం దూరంగా పరుగులు తీశారు.
Published Wed, Aug 17 2016 1:10 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement