బీటెక్ విద్యార్థి దారుణ హత్య | engineering student killed in east godavari | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 29 2016 7:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. శనివారం రాంపురం పంచాయతీ పరిధిలో బీటెక్ విద్యార్థిని కిరాతకంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. గుర్తుపట్టడానికి వీలులేకుండా మృతదేహం కాలిపోయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement